Hippi Heroine Digangana Suryavanshi Press Meet. RX100 fame Karthikeya's latest movie is Hippi. TN chandra Shekar is the director. Kalaipuli S Thanu is the producer. Digangana Suryavanshi, JD Chakravarthy potraying key roles. This movie set to release on June 6th. In this occasion, Telugu filmibeat brings exclusive review.
#hippireview
#karthikeya
#jdchakravarthy
#hippi
#diganganasuryavamshi
#rx100
#payalrajput
RX100 సినిమా ఓవర్ నైట్ స్టార్‌గా మారిన హీరో కార్తీకేయ తాజా చిత్రం హిప్పి. గతంలో సూర్య, భూమికతో 'నువ్వు, నేను, ప్రేమ' సినిమాకు దర్శకత్వం వహించిన టీఎన్ కృష్ణ ఈ చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించారు. దిగంగన సూర్యవన్షీ, శ్రద్దాదాస్, జెస్బా, జేడీ చక్రవర్తి తదితరులు నటించారు. RX 100 ఫేం ఆర్డీ రాజశేఖర్ సంగీత దర్శకుడిగా, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా పనిచేశారు. ఈ సినిమా జూన్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది